వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో గురువారం ప్రదోషోత్సవం సందర్భంగా స్వామివారికి, మహానందికి నిర్వహించిన క్షీరాభిషేకంలో గడువు ముగిసిన పాలను ఉపయోగించినట్లు గుర్తించారు.
దీంతో అధికారులు తనిఖీలు చేపట్టగా, ఉత్తర రాజగోపురం వద్ద గడువు ముగిసిన పాల ప్యాకెట్లను విక్రయిస్తున్న దుకాణదారుడికి రూ.10 వేల జరిమానా విధించారు. అభిషేకానికి ముందు పాల గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

