Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభిమాని మృతదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 1:53 PM విజయనగరంGeneral
అభిమాని మృతదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం రంపిల్లి గ్రామానికి చెందిన TDP నాయకులు, బొబ్బిలి రాజుల వీరాభిమాని సామరీతు రామారావు మృతి చెందడంతో మంగళవారం MLA బేబీనాయన ఆయన పార్ధివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. వారికి TDP ఎల్లవేళలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గోన్నారు.

Comments

G
Loading comments...