Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభిజీత్‌ పెళ్లిపై ప్రకటన

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 30, 2026 8:47 AM జాతీయంGeneral
అభిజీత్‌ పెళ్లిపై ప్రకటన - Udayam
కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే పెళ్లిపై ఆయన తల్లి అనితా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. విద్యార్థుల ఉద్యమంతో గుర్తింపు పెరగడంతో తమ కుమారుడికి వివాహ సంబంధాలు వెల్లువలా వస్తున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేయాలని కుటుంబం భావిస్తున్నట్లు చెప్పారు. జీవిత భాగస్వామి ఎంపిక నిర్ణయాన్ని పూర్తిగా అభిజీత్‌కే వదిలేశామని, అతని నిర్ణయాలకు కుటుంబ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...