వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Photo Gallery
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి, దేశానికి ఆయన చేసిన విశేష సేవలను మరియు యువతకు ఆయన అందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు.
Comments
Loading comments...


