వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్య పరిరక్షణలో ఆయుర్వేదానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని తుగ్గలి పీహెచ్‌సీ ఆయుర్వేద వైద్యాధికారి అమర్నాథ్ తెలిపారు. ప్రకృతి ఆధారిత వైద్య విధానంతో అనేక ఆరోగ్య సమస్యలకు ఉపశమనం పొందవచ్చన్నారు.
పీహెచ్‌సీలో అందుబాటులో ఉన్న ఆయుర్వేద మందులు, వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యుల సలహా మేరకే మందులు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

