వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాల పట్టణ శివారులో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించి, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన శాఖ అధికారి మోహన్ సూచించారు.
ఆయిల్‌పామ్ పంటతో రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం లభించే అవకాశం ఉందని మోహన్ తెలిపారు. రైతులు సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
Comments
Loading comments...

