Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్ పామ్ సాగుతో లాభాలు: ఉద్యానవన అధికారిణి మౌనిక

Follow Udayam on Google
md jabeer Aug 12, 2026 4:41 PM నిర్మల్General
ఆయిల్ పామ్ సాగుతో లాభాలు: ఉద్యానవన అధికారిణి మౌనిక - Udayam
సారంగాపూర్ మండలం పోటియా గ్రామానికి చెందిన రైతు దంపతులు రాథోడ్ వినాయక్, అరవింద బాయి 3.20 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. తోటను సందర్శించిన ఉద్యానవన అధికారిణి మౌనిక యాజమాన్య పద్ధతులు, డ్రిప్ ఏర్పాటుపై సూచనలు చేశారు. ఉద్యాన శాఖ నుంచి ఎకరాకు ఏడాదికి రూ.4,200 చొప్పున 4 ఏళ్ల పాటు రాయితీ వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...