వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తనపల్లి రైతు వేదికలో శుక్రవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగులో అంతర పంటగా కోకో సాగుపై అవగాహనా సదస్సు నిర్వహించారు.
జిల్లా ఉద్యాన అధికారి రమణ, ఏపీడీ నాగవర్ధన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 4సం దాటిన ఆయిల్ పామ్ తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని కోకో సాగును ప్రోత్సహించడానికి ఉద్యాన శాఖ ద్వారా ఎకరాకు రూ. 8,000 రాయితీ అందజేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

