Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయేషా బీఈడీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 10:57 PM నిజామాబాద్General
ఆయేషా బీఈడీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం - Udayam
రూరల్ పరిధిలోని ఆయేషా బీఈడీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపాల్ డా. తభస్సుంనాజ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులు గురువుల సూచనలు పాటిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...