Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆవుపై అఘాయిత్యం: మృగాళ్ల అరెస్ట్

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 6:57 AM తూర్పుగోదావరి General
ఆవుపై అఘాయిత్యం: మృగాళ్ల అరెస్ట్ - Udayam
వాడపల్లి లంకలో ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో ఆవుపై అఘాయిత్యానికి పాల్పడి, దారుణంగా హింసించి ప్రాణాలు తీశారు. ఈ అమానుష ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు నిందితులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గోమాతను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులతో పాటు హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...