వార్తలకు తిరిగి వెళ్లండి

సంబేపల్లి మండలం ఆవులవాండ్లపల్లెలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో రాయచోటి రూరల్ సీఐ ఉలసయ్య, ఎస్సైలు రవికుమార్, సుధాకర్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

