Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆవాల నారుతో ఓజోన్ ఆకృతి

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 6:50 PM పార్వతీపురం మన్యంGeneral
ఆవాల నారుతో ఓజోన్ ఆకృతి - Udayam
వీరఘట్టం మండలం కత్తులకమిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆవాల నారుతో ఓజోన్ ఫార్ములా ఆకృతిని నిర్మించి ఆకట్టుకున్నారు. ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్ఎం సుధారాణి సైన్సు మాస్టారు జేమ్స్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆవాలను వారం రోజులు నీటిలో నానబెట్టి నారుగా మారిన తర్వాత డబ్బాలలో ఉంచి మధ్యలో ప్రపంచ పటం ఉంచి ఓ 3 ఫార్ములా నిర్మించారు.

Comments

G
Loading comments...