వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఎంపీటీసీ తిరుమల అన్నారు.
ఎంపీ నిధులతో గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో 25 ఆటోల పంపిణీ చేపట్టడం అభివృద్ధికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ సహకారంతో మరిన్ని నియోజకవర్గాల్లోనూ ఆటోల పంపిణీ జరగనుందని తెలిపారు.
Comments
Loading comments...

