వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజా సమస్యలు, ఆటో కార్మికుల గోడు పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ చౌక్ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వయంగా ఆటో నడిపి ర్యాలీని ప్రారంభించారు. కార్మికులకు ఉచిత ఇన్సూరెన్స్ కల్పించాలని, చలాన్లు నిలిపివేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

