వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఆటో కార్మికుల కోసం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్ల టవర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు ప్రాంతాల్లో రూ.220 కోట్లతో ఆటోనగర్ కాలనీలు ఏర్పాటు చేయనుంది.
బండ్లగూడ, గంధంగూడ, పేట్ బషీర్‌బాగ్, జల్‌పల్లి లక్ష్మీగూడలో హౌసింగ్ బోర్డు ఒక్కో చోట 500 చొప్పున మొత్తం 2 వేల ఎల్‌ఐజీ ఫ్లాట్లు నిర్మించనుంది.
Comments
Loading comments...

