వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి tఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి, మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే వి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఆటో కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

