వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు డెంకాడ పోలీసు స్టేషను పరిధిలోని ఆటో డ్రైవర్లకు భోగాపురం గ్రామీణ సీఐ నిమ్మకాయల శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై సన్యాసినాయుడు గురువారం అవగాహన కల్పించారు.
మద్యం మత్తులో ఆటోలు నడపకూడదని సూచించారు. పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని కోరారు. అనుమాన్పద వస్తువులు రవాణా చేయకూడదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

