వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో, వ్యాన్, స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్, ఆటో యూనియన్ రాష్ట్ర నాయకులు డి. గంగాధర్ తెలిపారు.
ఆటో డ్రైవర్ల జేఏసీతో ప్రభుత్వం, రవాణా శాఖ అధికారులు చర్చలు జరిపి డిమాండ్లపై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

