వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన శిక్షణ అందించేందుకు గుడిపాలలో రూ.28 లక్షలతో నిర్మించనున్న ఆటిజం కేంద్ర భవనానికి సోమవారం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ భూమిపూజ చేశారు.
నరహరిపేట ఉన్నత పాఠశాల విద్యార్థులతో వారు ముఖాముఖి మాట్లాడారు. క్రీడల్లో రాణించిన విద్యార్థుల సౌకర్యాల కోసం ఎమ్మెల్యే తరఫున రూ.10 వేల సాయాన్ని అందించారు.
Comments
Loading comments...

