వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మున్సిపాలిటీలో మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీచౌక్ వరకు రూ.1.85 కోట్లతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ విషయాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ నాగమణి తెలిపారు.
రోడ్డు నిర్మాణంతో పట్టణంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, కౌన్సిలర్లు, నాయకులు, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

