Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో పోస్టల్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:26 AM నెల్లూరుGeneral
ఆత్మకూరులో పోస్టల్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం - Udayam
ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 191 ఓట్లు పోలవగా, టీడీపీకి 135, వైసీపీకి 41, బీఎస్పీకి 3 ఓట్లు వచ్చాయి. మరో 12 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. మరికాసేపట్లో వార్డుల వారీగా ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Comments

G
Loading comments...