Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో టీడీపీ 7 వార్డుల్లో విజయం!

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 12:08 PM నెల్లూరుGeneral
ఆత్మకూరులో టీడీపీ 7 వార్డుల్లో విజయం! - Udayam
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో టీడీపీ 7 వార్డులు, వైసీపీ 5 వార్డుల్లో విజయం సాధించాయి. బీజేపీ, జనసేన చెరో వార్డులో, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మొత్తం 28 వార్డులకు గానూ ఇప్పటివరకు 15 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. మరో 13 వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...