Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో జూద స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 10:04 PM పల్నాడుGeneral
ఆత్మకూరులో జూద స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్ - Udayam
దుర్గి మండలం ఆత్మకూరులో జూదం ఆడుతున్న స్థావరంపై ఎస్‌ఐ బి. గోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,750 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.

Comments

G
Loading comments...