వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మండలంలోని 21 పంచాయతీలకు గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఆత్మకూరు డివిజన్‌లోని 9 మండలాల్లో ఈ నెల 29న పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
బీసీ మహిళలకు 2, జనరల్‌కు 2, ఎస్సీ జనరల్‌కు 3, మహిళలకు 2, ఎస్టీ జనరల్‌కు 1, అన్‌రిజర్వుడ్‌కు 11 (జనరల్ 6, మహిళలు 5) స్థానాలు కేటాయించారు.
Comments
Loading comments...

