Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో 160 మందితో పోలీస్ బందోబస్తు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:27 AM నెల్లూరుGeneral
ఆత్మకూరులో 160 మందితో పోలీస్ బందోబస్తు - Udayam
ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో 160 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు DSP వెంకటేశ్వర్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు, ప్రజలు గొడవలకు పాల్పడవద్దని, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...