Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

Follow Udayam on Google
Anuroop Nov 11, 2026 11:32 AM పల్నాడు General
ఆత్మకూరు పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు - Udayam
దుర్గి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. 10 వార్డుల్లో 6, 8, 9వ వార్డులు బీసీ మహిళలకు, 7వ వార్డు ఎస్సీకి, 10వ వార్డు ఎస్సీ మహిళకు కేటాయించారు. 1, 2, 4వ వార్డులు జనరల్‌కు, 3, 5వ వార్డులు జనరల్ మహిళలకు కేటాయించారు. నవంబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, డిసెంబర్ 2న ఎన్నికలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...