Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మీయ సమావేశంలో బేబినాయన

Follow Udayam on Google
B RAJESH Sep 20, 2026 4:22 PM విజయనగరంGeneral
ఆత్మీయ సమావేశంలో బేబినాయన - Udayam
విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు తన నివాసంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన పాల్గొన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమావేశంలో నిర్ణయం చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయానికి పని చేయాలని ఎంపీ కలిశెట్టి ఆదేశించారు.

Comments

G
Loading comments...