Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు

Follow Udayam on Google
babu varun Sep 10, 2026 7:04 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు - Udayam
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో గురువారం కార్మికులకు గ్రూప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సైకాలజిస్ట్‌ కె. పున్నంచందర్‌ మాట్లాడుతూ.. సమస్యలను ఒంటరిగా భరించకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, నిపుణులతో పంచుకోవాలని సూచించారు. బాధలో ఉన్నవారి మాటలను ఓపికగా విని అండగా నిలవాలన్నారు. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదన్నారు.

Comments

G
Loading comments...