Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్యల నివారణ అందరి బాధ్యత: డీఎంహెచ్‌వో

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 12:09 PM గుంటూరుGeneral
ఆత్మహత్యల నివారణ అందరి బాధ్యత: డీఎంహెచ్‌వో - Udayam
మంగళగిరి పీహెచ్‌సీలో జరిగిన ఆత్మహత్యల నివారణ దినోత్సవంలో డీఎంహెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో బాధపడే వారిని గుర్తించి కౌన్సెలింగ్ అందించడం అందరి బాధ్యత అని ఆమె అన్నారు. మానసిక ఆందోళనలో ఉన్నవారు టెలి-మానస్ హెల్ప్‌లైన్ నంబర్ 14416ను సంప్రదించి సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...