వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ 44 వ హైవే పక్కన కుప్పలుగా ప్రభుత్వ ఆసుపత్రి మందులు పడి ఉన్నాయి. వాటిలో చాలా మందులు ఇంకా గడువు 2027 వరకు ఉన్నాయి.
విషయం కాస్తా జిల్లా వైద్యాధికారి వెంకట్ దృష్టికి వెళ్లడంతో ఆయన వాటిని పరిశీలించారు. అవి వేరే జిల్లా కోడ్ తో ఉన్న మందులు అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

