వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కనీస మౌలిక వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలమంతుల రవీంద్రాచారి అన్నారు. 220 పడకల ఆసుపత్రిలో తగినన్ని మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం అందుబాటులో లేవన్నారు.
మహిళల వార్డులో వాష్‌రూమ్ లేక రోగులు, సహాయకులు అవస్థలు పడుతున్నారని, మధుమేహ రోగులు ఇన్సులిన్‌ను బయట నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు.
Comments
Loading comments...

