Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రిలో ప్రసవాలపై దృష్టి సారించండి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 10, 2026 4:07 PM శ్రీకాకుళంGeneral
ఆసుపత్రిలో ప్రసవాలపై దృష్టి సారించండి - Udayam
​ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీకాంత్ ఆదేశించారు. గురువారం జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య కేంద్ర పరిధిలో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...