వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ స్వయంగా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి సమస్యలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
పేద, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

