వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో జరిగిన కార్ ప్రమాదంలో విశాఖవాసులు ఇద్దరు మృతి..అత్త, కోడలు మృతి, కార్ డ్రైవర్ కు గాయాలు...
శుభకార్యంలో భాగంగా భార్యతో పాటు ఆస్ట్రేలియా వెళ్లిన జిటి ప్రసాద్...
తన కళ్ల ఎదుటే కారు ప్రమాదంలో భార్య, కోడలు నేహా మృతి...10 రోజుల తర్వాత మృతదేహాలు విశాఖకు వచ్చే అవకాశం..
Comments
Loading comments...

