వార్తలకు తిరిగి వెళ్లండి

22-ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో పొరపాటుగా చేర్చిన కొన్ని సర్వే నంబర్ల సమస్య పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చొరవతో వక్ఫ్ బోర్డు మల్లాపూర్, మల్కాజ్‌గిరి గ్రామాల సర్వే నంబర్లలో జరిగిన పొరపాటును గుర్తించింది.
ప్రభావిత సర్వే నంబర్లను 22-ఏ జాబితా నుంచి తొలగించేందుకు సవరణ చర్యలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

