వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం మండలం బోపునారం గ్రామంలో ఆస్తి తగాదాలు సొంత అన్నదమ్ముల మధ్య తీవ్ర వివాదానికి దారితీశాయి. కొంతకాలంగా ఆస్తి విషయమై అన్నదమ్ములైన రమేశ్ మల్లేశ్‌ల మధ్య గొడవలు కొనసాగుతున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో మల్లేశ్ తన సొంత అన్న రమేశ్‌పై దాడి చేయడంతో రమేశ్ మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు
Comments
Loading comments...

