Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తి లేకున్నా.. ఆప్యాయతకు కొదవలేదు

Follow Udayam on Google
madhu Sep 14, 2026 7:05 PM ములుగుGeneral
ఆస్తి లేకున్నా.. ఆప్యాయతకు కొదవలేదు - Udayam
ములుగు జిల్లా కేంద్రంలో ఓ దుకాణం ముందు నెలకు పైగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్న వ్యక్తి నిద్రిస్తుండగా రెండు కుక్కలు అతడి చెంత కాపలాగా కూర్చున్నాయి. సోమవారం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఏమీ ఆశించకుండా మూగజీవాలు చూపిన ఆప్యాయత, విశ్వాసం నెటిజన్లను కదిలించింది.

Comments

G
Loading comments...