వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తి కోసం తల్లిదండ్రులపై కొడుకు దాడి చేసిన ఘటన కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో ఆస్తి కోసం తన అన్న, వదిన, ఆమె సోదరుడు తల్లిదండ్రులపై దాడి చేశారని బాధితుల చిన్న కొడుకు నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

