వార్తలకు తిరిగి వెళ్లండి

ముథోల్ మండలం అష్ట గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తీగల పుష్ప దత్తు కుటుంబం నిర్మించుకున్న నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో పేద కుటుంబాలు సొంత ఇళ్లు నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Loading comments...

