Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో వనితల పతకాల మోత

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 7:38 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో వనితల పతకాల మోత - Udayam
జపాన్ వేదికగా ముగిసిన ఆసియా క్రీడల్లో భారత మహిళా అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరిచి 38 పతపాలతో సత్తాచాటారు. హాకీ, కబడ్డీ, క్రికెట్ వంటి జూట్ ఈవెంట్లతో పాటు ఆర్చరీలోనూ మన క్రీడాకారిణులు పసిడి పతకాలు సాధించి దేశకీర్తిని ఇనుమడింపజేశారు.

Comments

G
Loading comments...