వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. 25.37 సెకన్లలో హీట్‌లో మూడో స్థానంలో నిలిచి.. ఓవరాల్‌గా సంయుక్తంగా తొమ్మిదో స్థానంతో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. రిషభ్ దాస్ 25.41 సెకన్లతో 11వ స్థానంలో నిలిచి రిజర్వ్‌గా ఉన్నాడు.
14×200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో వేదాంత్ మాధవన్ సహా భారత జట్టు 13 జట్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
Comments
Loading comments...

