వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో ఇలవేనిల్ వలరివాన్ ఒకే రోజు రెండు రజతాలు గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో పతకాలు సాధించింది.
2021 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడిన ఇలవేనిల్‌కు ఇవే ఆసియా క్రీడల్లో తొలి పతకాలు. ఒలింపిక్ పతకమే తన అంతిమ లక్ష్యమని ఆమె తెలిపింది.
Comments
Loading comments...

