Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రజతాలతో భారత్‌కు బోణీ

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 9:48 AM జాతీయంక్రీడలు
రెండు రజతాలతో భారత్‌కు బోణీ - Udayam
ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల ఖాతా తెరిచింది. షూటర్‌ ఇలవేనిల్‌ వలరివాన్‌ రెండు రజతాలు సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో ఇలవేనిల్‌ 252.4 పాయింట్లతో రజతం గెలిచింది. టీమ్‌ ఈవెంట్‌లో సోనమ్‌, విదర్స వినోద్‌తో కలిసి 1898 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. చైనా స్వర్ణం గెలిచింది.

Comments

G
Loading comments...