Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భారత్‌కు నాలుగు పతకాలు

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 11:59 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు నాలుగు పతకాలు - Udayam
ఆసియా క్రీడల రెండో రోజున భారత్‌ నాలుగు పతకాలు సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రజతం తర్వాత.. వ్యక్తిగత విభాగంలో హిమాన్షు ధిల్లాన్‌ రజతం, రుద్రాంక్ష్‌ పాటిల్‌ కాంస్యం గెలిచారు. ఎంఎంఏలో సుచిక తరియల్‌ కాంస్యం సాధించారు. మహిళల టేబుల్‌ టెన్నిస్‌ జట్టు పాకిస్థాన్‌పై 3-0తో గెలిచి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది.

Comments

G
Loading comments...