Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భారత్‌కు మూడో పతకం

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 9:46 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు మూడో పతకం - Udayam
ఆసియా క్రీడల్లో భారత్‌ మూడో పతకం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రుద్రాంక్ష్‌ పాటిల్‌, పార్థ్‌ మానే, హిమాన్షు ధిల్లాన్‌ రజతం గెలిచారు. భారత్‌ 1890.1 పాయింట్లు సాధించింది. చైనా 1899 పాయింట్లతో స్వర్ణం దక్కించుకుంది. రుద్రాంక్ష్‌, హిమాన్షు వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించారు.

Comments

G
Loading comments...