Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్లకు శుభారంభం

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 9:57 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్లకు శుభారంభం - Udayam
ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు ఉజ్బెకిస్థాన్‌ను 19-0తో, పురుషుల జట్టు ఇండోనేసియాను 13-1తో ఓడించింది. మహిళల తరఫున దీపిక 8 గోల్స్‌, పురుషుల తరఫున దిల్‌ప్రీత్‌ సింగ్‌ 4 గోల్స్‌ చేశారు. భారత జట్లు లాస్‌ఏంజెలెస్‌ 2028 ఒలింపిక్స్‌కు ప్రత్యక్ష అర్హత బెర్త్‌పై గురిపెట్టాయి. మహిళల తదుపరి మ్యాచ్‌ సోమవారం ఇండోనేసియాతో, పురుషుల తదుపరి పోరు మంగళవారం శ్రీలంకతో జరగనుంది.

Comments

G
Loading comments...