వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల సాఫ్ట్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ ఆధ్యా తివారీ-జయ్ మీనా ప్రీ-క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. ఫిలిప్పీన్స్ జోడీ క్రిస్టీ సనోసా-షెర్విన్ రే నుగుయిట్ చేతిలో 2-5తో ఓడింది.
గ్రూప్ దశలో కంబోడియా, మంగోలియాపై విజయాలు సాధించిన ఆధ్యా-జయ్.. దక్షిణ కొరియాపై ఓడినా నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరారు.
Comments
Loading comments...

