Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఫైనల్లో భారత్‌

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 10:26 AM జాతీయంక్రీడలు
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఫైనల్లో భారత్‌ - Udayam
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో దక్షిణ కొరియాపై 8-1తో ఘన విజయం సాధించింది. శివానంద్‌ లక్రా, దిల్‌ప్రీత్‌ సింగ్‌ చెరో రెండు గోల్స్‌ చేయగా.. హర్మన్‌ప్రీత్‌, సుఖ్‌జీత్‌, అంగద్‌బీర్‌, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ తలో గోల్‌ సాధించారు.టోర్నీలో భారత్‌ ఫైనల్‌ చేరడం ఇది ఏడోసారి.

Comments

G
Loading comments...