Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో మతప్రవచన కార్యక్రమ పోస్టర్ల ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:11 PM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌లో మతప్రవచన కార్యక్రమ పోస్టర్ల ఆవిష్కరణ - Udayam
ఆసిఫాబాద్ పట్టణంలోని జామా మసీదు వద్ద రేపు మతబోధకుడు అహ్మద్ నక్షబందీ ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గౌసుల్ వరా కమిటీ సభ్యులు కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజలు పెద్దఎత్తున హాజరై ప్రార్థనలు చేసి, మతబోధకుడి ప్రవచనాలను విని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.

Comments

G
Loading comments...