Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌- జన్నారం బస్సుకై అభ్యర్ధన

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:10 AM మంచిర్యాలGeneral
ఆసిఫాబాద్‌- జన్నారం బస్సుకై అభ్యర్ధన - Udayam
ఆసిఫాబాద్‌ నుంచి జన్నారం మండలానికి నేరుగా బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆసిఫాబాద్‌లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న మండలవాసులు బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జన్నారం చేరుకోవాలంటే మంచిర్యాల లేదా ఉట్నూర్‌ మీదుగా మరో బస్సు ఎక్కాల్సి వస్తోందని తెలిపారు. అధికారులు స్పందించి నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...